హైదరాబాద్ : కేంద్ర ఆర్థిక శాఖలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ రెవెన్యూ కార్యదర్శిగా ఉన్న 1988 బ్యాచ్ హరియాణా కేడర్ ఐఏఎస్ అధికారి తరుణ్ బజాజ్‌కు ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ విషయాన్ని కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం ఈ పదవిలో ఉన్న అజయ్‌భూషణ్ పాండే ఆదివారం పదవీ విరమణ చేస్తారు. అజయ్ భూషణ్ పాండే 1984 బ్యాచ్, మహారాష్ట్ర క్యాడర్కు చెందిన ఐఏఎస్ అధికారి. ఫిబ్రవరి 28తో ఆయన పదవీకాలం ముగియనుంది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 28 Feb,2021 09:41AM