హైదరాబాద్ : ఆస్ట్రేలియాలో ప్రకాశం జిల్లాకు చెందిన హరీశ్‌బాబు అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. కొరిశపాడు మండలం పమిడిపాడుకు చెందిన హరీశ్‌బాబు.. ఆరేళ్లుగా ఆస్ట్రేలియాలోని ఆడిలైట్ స్టేట్ సల్స్‌బరీలో ఉంటున్నారు. ప్రసవం కోసం భార్య పుట్టింటికి రాగా.. ప్రస్తుతం హరీశ్ ఒంటరిగానే ఉంటున్నారు. ఈ క్రమంలో హరీశ్‌బాబు తన ఇంట్లోనే అనుమానాస్పదంగా మృతి చెందడం స్థానికంగా కలకలం రేపుతోంది.
Mon Jan 19, 2015 06:51 pm