అమరావతి: ఆంధ్రప్రదేశ్ పురపాలిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతోన్న నేపథ్యంలో టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. ఆ పార్టీ నేత నారా లోకేశ్‌తో పాటు అచ్చెన్నాయుడు, వర్ల రామయ్య మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. 10 అంశాలతో పురపాలిక ఎన్నికల మేనిఫెస్టో ఉంది. 'పల్లెలు గెలిచాయి.. ఇప్పుడిక మనవంతు' పేరిట మేనిఫెస్టోను విడుదల చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm