హైదరాబాద్ : దేశీయ మార్కెట్లు ఈరోజు కూడా లాభాల్లోనే కొనసాగాయి. బ్యాంకింగ్, ఐటీ, ఫైనాన్స్ షేర్ల కొనుగోళ్లకు మదుపుదారులు మొగ్గుచూపడంతో మార్కెట్లు పాజిటివ్ గా ట్రేడ్ అయ్యాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 258 పాయింట్లు లాభపడి 51,039కి పెరిగింది. నిఫ్టీ 115 పాయింట్లు పెరిగి 15,097కు చేరుకుంది.
Mon Jan 19, 2015 06:51 pm