కృష్ణా: బెంగళూరు నుంచి విజయవాడ రావాల్సిన స్పైస్ జెట్ విమానం దట్టమైన పొగమంచు కారణంగా గాల్లో చక్కర్లు కొడుతోంది. ఎయిర్ పోర్ట్ రన్‌వేపై పొగమంచు ఎక్కువగా ఉండడంతో స్పైస్ జెట్ విమానం ల్యాండ్ అయ్యేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో ఎయిర్ పోర్ట్ ఆవరణంలో స్పైస్ జెట్ విమానం చక్కర్లు కొడుతోంది.
Mon Jan 19, 2015 06:51 pm