హైదరాబాద్ : జోగులాంబ గద్వాల జిల్లాలో అక్రమంగా నిషేధిత గుట్కా ప్యాకెట్లను రవాణా చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. వడ్డేపల్లి మండల కేంద్రంలోని శాంతినగర్లో వాహనాలు తనిఖీ చేస్తుండగా గుట్కా ప్యాకెట్లను గుర్తించారు. ఈ సోదాల్లో రూ. 3లక్షల12వేల విలువైన గుట్కాను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Mon Jan 19, 2015 06:51 pm