హైదరాబాద్ : టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తన గుండె ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడానికే ఆస్పత్రికి వచ్చారని కోల్‌కతాలోని అపోలో హాస్పిటల్స్ తెలిపింది. ఛాతీ నొప్పి, అసౌకర్యంగా ఉండటంతో గంగూలీ బుధవారం మధ్యాహ్నం మళ్లీ ఆస్పత్రికి వచ్చిన విషయం తెలిసిందే.
గంగూలీ తన గుండె ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడానికి ఆస్పత్రికి వచ్చారు. అతని ఆరోగ్యం నిలకడగా ఉందని అపోలో ఒక ప్రకటనలో తెలిపింది. గుంగూలీ ఈసీజీ రిపోర్ట్‌లో వైద్యులు స్వల్ప మార్పులు గుర్తించినట్లు తెలిసింది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 27 Jan,2021 06:55PM