హైదరాబాద్: గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేట మండలం బొప్పూడిలో రైతులపై పెట్టిన కేసులపై హైకోర్టు స్టే విధించింది. గతంలో ప్రభుత్వం పంపిణీ చేసిన భూముల్లోకి వచ్చిన ట్రాక్టర్లను తహశీల్దార్ సీజ్ చేశారు. రైతులపై క్రిమినల్ కేసులు పెట్టిన తహశీల్దార్ సుజాతపై రైతులు ఎస్పీకి ఫిర్యాదు చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm