Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
హెచ్4 వీసాదారులకు శుభవార్త..| BREAKING NEWS| నవతెలంగాణ|www.navatelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • తాజా వార్తలు
  • ➲
  • స్టోరి
  • 27 Jan,2021 12:38PM

హెచ్4 వీసాదారులకు శుభవార్త..

హైదరాబాద్ : వలస విధానాలపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడూ వివాదాస్పద నిర్ణయాలనే తీసుకున్నారన్న విమర్శలు ఉండేవి. విదేశీయులకు అమెరికాలో ఉద్యోగం చేసుకునే అవకాశం కల్పించే హెచ్1బీ వీసాలపై పరిమితి పెట్టడం, అమెరికా పౌరసత్వం ఇచ్చే గ్రీన్ కార్డులపై తిరకాసులు పెట్టడం వంటివి చేశారు. అంతేకాదు.. హెచ్1బీ వీసాదారుల భార్యలు/భర్తలు ఉద్యోగం చేసుకునే అవకాశం ఇచ్చే హెచ్4 వీసాలపైనా 2019 ఫిబ్రవరిలో ఆయన ఆంక్షలు పెట్టారు. వారికి ఉద్యోగాలు ఇవ్వకుండా అడ్డుకుంటూ ఉత్తర్వులు పాస్ చేశారు. అయితే, దాదాపు రెండేళ్ల తర్వాత ఆ ఉత్తర్వులు ఇప్పుడు రద్దయిపోయాయి. కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన జో బైడెన్ ట్రంప్ పాస్ చేసిన ఆ ఆదేశాలను నిలిపేశారు. హెచ్4 డిపెండెంట్ స్పౌజెస్ ను ఉద్యోగార్హుల జాబితా నుంచి తీసేస్తూ ట్రంప్ ఇచ్చిన ఉత్తర్వులను ఆఫీస్ ఆఫ్ మేనేజ్ మెంట్ అండ్ బిజినెస్ (ఓఎంబీ) పరిశీలించింది.
               బైడెన్ వచ్చాక వాటన్నింటినీ 60 రోజుల వరకు ఆపేస్తూ ఆర్డర్స్ ఇచ్చారు. ఇప్పుడు తాజాగా డిపార్ట్ మెంట్ ఆఫ్ హోం ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) ఆ ఉత్తర్వులను రద్దు చేసింది. ఈ నిర్ణయంతో దాదాపు లక్ష మంది హెచ్4 వీసాదారులకు లబ్ధి చేకూరనుంది.
ఏంటీ హెచ్4 వీసా?
        కేవలం కొన్ని పరిస్థితుల్లో మాత్రమే హెచ్1బీ వీసాదారుల భార్యలు/భర్తలకు హెచ్4 వీసాను ఇస్తారు. గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు పెట్టుకుని ఉండి, అది కన్ఫర్మ్ అవుతుందనుకున్న హెచ్1బీ వీసాదారులు లేదా ఆరేళ్లు లేదా ఆపైన హెచ్1బీ వర్క్ వీసా పొడిగింపు పొందిన వారి భార్యలు/భర్తలకే హెచ్4 వీసాను ఇస్తారు. ఎన్నో ఏళ్లుగా గ్రీన్ కార్డు కోసం వేచి చూస్తున్న వారి కోసం 2015లో నాటి బరాక్ ఒబామా ప్రభుత్వం.. ఈ హెచ్4 ఎంప్లాయ్ మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ (ఈఏడీ)ని తీసుకొచ్చింది. 2017 డిసెంబర్ నాటికి 84,360 మంది భారతీయులు ఈఏడీ ప్రోగ్రామ్ కింద అక్కడ ఉద్యోగం చేస్తున్నారు. అందులో సింహభాగం భార్యలే ఉన్నారు. అప్పుడు అమెరికా ఆమోదించిన హెచ్4 వీసాల్లో 93 శాతం భారతీయులవే అంటే అతిశయోక్తి కాదు. అయితే, ఇప్పటికి వారి సంఖ్య లక్ష దాటి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

హెచ్4 వీసాదారులకు శుభవార్త..
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

తాజా వార్తలు

12:21 PM టీడీపీ సీనియ‌ర్ నేత‌ కన్నుమూత
12:13 PM బడ్జెట్‌పై సీఎం కేసీఆర్ సమీక్ష ప్రారంభం
12:00 PM నేడు విశ్వాస పరీక్ష ఎదుర్కొనున్న పాక్ ప్రధాని
11:40 AM టీమిండియా 365 పరుగులకు ఆలౌట్
11:36 AM హాస్పి‌ట‌ల్ బిల్లు‌లు క‌ట్ట‌లేద‌ని పాప‌కు స‌ర్జ‌రీ చేసి కుట్లు వేయ‌కుండా..!
11:07 AM మేయర్ నుంచి ప్రాణహాని ఉందంటూ టీఆర్ఎస్​ నేత సంచలన వ్యాఖ్యలు
11:01 AM బ‌డ్జెట్ స‌మావేశాల‌పై నేడు సీఎం కేసీఆర్ స‌మీక్ష‌!
10:40 AM తెలంగాణలో పదో తరగతి విద్యార్థులకు శుభవార్త
10:24 AM భార‌త్‌లో భారీగా పెరిగిన కరోనా కేసులు
09:33 AM రిషభ్ పంత్ పీట్‌ను చూసి షాకైన కోహ్లి
09:14 AM నేడు ఢిల్లీ కేఎంపీ ఎక్స్‌ప్రెస్ వే దిగ్బంధనం
08:54 AM బంగారంపై లోన్ తీసుకునే వారికి ఎస్‌బీఐ బంపరాఫర్..!
08:45 AM ముత్తూట్ గ్రూప్ చైర్మన్ ఎంజీ జార్జ్ ముత్తూట్ కన్నుమూత
08:37 AM నిర్మల్‌లో గుప్తనిధుల తవ్వకాల కలకలం
08:32 AM లడఖ్‌లో స్వల్ప భూకంపం
08:24 AM హైద‌రాబాద్‌లో దారుణం...
08:16 AM నేడు ఎంసెట్ కమిటీ సమావేశం
07:57 AM యువతిపై నెలరోజులపాటు 60 మంది లైంగికదాడి!
07:43 AM సంగారెడ్డి మహిళా డిగ్రీ కళాశాలలో అగ్ని ప్రమాదం
07:39 AM రూ.13 లక్షలు లంచం తీసుకుంటూ దొరికిపోయిన సర్పంచ్
07:25 AM నగరంలో అర్ధరాత్రి రౌడీషీటర్‌ వీరంగం
06:55 AM సీఎం జగన్‌పై రఘురామకృష్ణరాజు సంచలన వ్యా‌ఖ్య‌లు
06:40 AM భారీ అగ్నిప్రమాదం.. 40 పూరిళ్లు దగ్ధం!
06:36 AM మాజీ కార్పొరేటర్‌ జయరాంరెడ్డి మృతి
06:34 AM న‌లుగురిని ప్రేమించి వారితో వెళ్లిపోయిన యువతి..!
09:56 PM కుక్కల దాడిలో 22 గొర్రెలు మృతి
09:45 PM జోగులాంబ గద్వాలలో భారీగా మద్యం పట్టివేత
09:36 PM తమిళిసైకి అంతర్జాతీయ పురస్కారం
09:07 PM బిగ్‌బాస్ విన్నర్‌ ఇంట తీవ్ర విషాదం
08:56 PM ఏసీబీ వలలో సర్పంచ్..!
08:32 PM పరిటాల శ్రీరామ్‌పై కేసు
08:23 PM రాత్రి పెండ్లి..తెల్లారే సరికి వధువు మృతి..!
08:16 PM తెలంగాణ విద్యుత్ ఉద్యోగులకు భారీ షాక్
08:09 PM విశాఖ టీడీపీ మేయర్ అభ్యర్థిని ప్రకటించిన చంద్రబాబు
07:37 PM మేయర్‌పై ఆర్జీవీ వివాదాస్పద వ్యాఖ్యలు
07:26 PM విమానం టేకాఫ్‌కు కొన్ని క్ష‌ణాల ముందు త‌న‌కు క‌రోనా సోకింద‌ని..!
07:13 PM అభిజిత్‌తో భారీ డీల్ కుదుర్చుకున్న అన్నపూర్ణ స్టూడియోస్
07:12 PM బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అరెస్ట్
06:35 PM ఏపీలో మరోసారి 100కి పైగా కరోనా కేసులు
06:32 PM భారీగా తగ్గిన బంగారం ధరలు
06:26 PM టీఆర్ఎస్ నేతలతో కేటీఆర్ టెలీకాన్ఫరెన్స్
06:08 PM బాలికలకు ఉచితంగా శానిటరీ న్యాప్‌కిన్లు: జగన్‌
06:03 PM ఆరుగురితో తొలి జాబితా విడుదల చేసిన అన్నాడీఎంకే
05:57 PM కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న రాజస్తాన్‌ సీఎం
05:42 PM ఉత్తరాఖండ్ వరద ప్రాంతంలో కొత్త బ్రిడ్జీ ప్రారంభం
05:22 PM వాహనదారులకు కేంద్రం గుడ్ న్యూస్
05:02 PM బొండపల్లిలో భారీ అగ్ని ప్రమాదం
04:53 PM వాషింగ్టన్ సుందర్ అర్ధ సెంచరీ
04:44 PM ఇంగ్లాండ్‌పై రిషబ్ పంత్ మెరుపు సెంచరీ
04:34 PM భర్తకు షాకిచ్చిన భార్య!
04:23 PM భారీ నష్టలో ముగిసిన స్టాక్ మార్కెట్లు
04:21 PM కన్నబాబు, అంబటిలకు నాన్‌బెయిలబుల్ వారెంట్
04:12 PM ఐసీఐసీఐ ఖాతాదారుల‌కు గుడ్‌న్యూ‌స్‌
03:47 PM షణ్ముక్ జస్వంత్‌ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
03:39 PM జనరేటర్ ఏర్పాటు చేయండి: మేయర్ విజయలక్ష్మి
03:24 PM సరిహద్దుల్లో భారతీయుడిని కాల్చి చంపిన నేపాల్​ పోలీసులు
01:50 PM ఓటర్లకు బంగారు ముక్కుపుడకలు...
01:24 PM నాలుగో టెస్టు : కష్టాల్లో భారత్..
01:18 PM వాట్సప్‌ యూజర్లకు శుభవార్త
12:56 PM మహిళలకు ఏపీ సర్కార్‌ శుభవార్త
12:42 PM జగిత్యాల జిల్లాలో వ్యక్తికి కొత్త రకం కరోనా
12:36 PM మందుపాతర పేలి జవాన్ మృతి
12:30 PM హైదరాబాద్ లో మొసలి ప్రతక్ష్యం...భయభ్రాంతులకు గురవుతున్న స్థానికులు
12:06 PM తెలుగు రాష్ట్రాల్లో నిప్పులు చేరగనున్న సూర్యుడు.. హెచ్చరికలు జారీ
11:51 AM హైదరాబాద్ లో డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్ టైమింగ్ మార్పు..
11:36 AM పంజాగుట్టలో బస్సు ఢీకొని కారు ధ్వంసం
11:22 AM భారీగా తగ్గిన బంగారం ధరలు..
11:04 AM కరీంనగర్ జిల్లాలో దారుణం..
10:37 AM మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..ఆరుగురు మృతి
10:26 AM విశ్వాస పరీక్షకు సిద్దమైన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్
10:24 AM దేశంలో కొత్తగా 16,838 పాజిటివ్ కేసులు నమోదు
10:17 AM మరో వివాదంలో చిక్కుకున్న హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి
10:11 AM నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
10:09 AM బస్తీ వాసులపై రౌడీ షీటర్ ఖోని కత్తులతో దాడి
10:07 AM కూలిన ఆర్మీ హెలికాప్టర్‌.. 11 మంది దుర్మరణం
10:04 AM తెలంగాణలో 166 కరోనా పాజిటివ్ కేసులు
08:52 AM రేపు పీజీఈసెట్‌ నోటిఫికేషన్‌..
08:33 AM తిరుమలలో భక్తుల రద్దీ
08:20 AM చివరిదశలో పేలిపోయిన ‘స్టార్‌షిప్’ రాకెట్..
08:12 AM ప్రకాశం జిల్లాలో లారీని ఢీకొన్న ట్రావెల్స్ బస్సు
08:03 AM మూడు కాళ్లతో వింత శిశువు జననం
07:52 AM రాహుల్‌ గాంధీపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన బీజేపీ నేతలు
07:41 AM మేయర్ ఇంట్లో కుక్కలా పుడతా..!
07:15 AM శ్రీకాకుళం జిల్లాలో భారీగా నాటు బాంబులు స్వాదీనం
07:10 AM నేడు ఏపీ బంద్..
07:05 AM న్యూజిలాండ్‌ కెర్మాడెక్‌ దీవుల్లో భూకంపం..
07:00 AM నాని చిత్రానికి షాకిచ్చిన ప్రముఖ మోడల్..
06:40 AM నేడు ఎస్‌బీఐ మెగా ఈ-వేలం.. అతి తక్కువ ధరకే ఇళ్లు, స్థలాలు
09:49 PM అమెరికాలో విషాదం..చిత్తూరుకు చెందిన టెకీ‌ ఆత్మహత్య
09:30 PM మరో యువతితో అడ్డంగా దొరికిన భర్త.. చికతబాదిన భార్య
08:53 PM వామన రావు దంపతుల హత్య కేసులో ఏ-5 నిందితుడు అరెస్ట్
08:19 PM దారుణమైన ఘటన..పబ్లిక్‌గా భార్యను చంపబోయిన భర్త వీడియో
08:02 PM ప్రోఫెసర్ నాగేశ్వర్ ను గెలిపించాలి : ప్యాకా సభ్యులు
07:10 PM ఏపీలో 102 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
06:42 PM అసెంబ్లీ వద్ద గన్​తో కాల్చుకుని ఎస్సై ఆత్మహత్య..
06:23 PM ఆస్తి కోసం దారుణం..
06:14 PM అది జాతి వ్యతిరేక చర్యే..కేంద్రంపై కేటీఆర్‌ ఫైర్
06:08 PM నితిన్ 'రంగ్ దే' నుంచి మూడో పాట విడుదల..
05:50 PM కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. నలుగురు కీలక నేతల రాజీనామా
05:22 PM హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలపై హైకోర్టు ఆగ్రహం

Top Stories Now

గోల్డ్ లోన్ తీసుకునే వారికి ఎస్‌బీఐ బంపరాఫర్..!
రోడ్డుపై ప‌సిబిడ్డ మృత‌దేహాన్ని పీక్కు‌తింటున్న కుక్క‌లు
యువతిపై నెలరోజులపాటు 60 మంది అత్యాచారం
రూ.13 లక్షలు లంచం తీసుకుంటూ దొరికిపోయిన సర్పంచ్
భారీ అగ్నిప్రమాదం.. 40 పూరిళ్లు దగ్ధం!
న‌లుగురిని ప్రేమించి వారితో వెళ్లిపోయిన యువతి..!
బట్టతలను దాచిన భర్తకు షాకిచ్చిన భార్య!
నేడు ఎస్‌బీఐ మెగా ఈ-వేలం.. అతి తక్కువ ధరకే ఇళ్లు, స్థలాలు
హైదరాబాద్ లో డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్ టైమింగ్ మార్పు..
మేయర్ ఇంట్లో కుక్కలా పుడతా..!
భారీగా తగ్గిన బంగారం ధరలు..
మరో వివాదంలో చిక్కుకున్న హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి
కరీంనగర్ జిల్లాలో దారుణం..
నాని చిత్రానికి షాకిచ్చిన ప్రముఖ మోడల్..
వామన రావు దంపతుల హత్య కేసులో ఏ-5 నిందితుడు అరెస్ట్
కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. నలుగురు కీలక నేతల రాజీనామా
షాకింగ్ వీడియో: 12 అంతస్తులపై నుంచి జారిపడ్డ పాప
మెదక్ జిల్లాలో విషాదం..తల్లీకూతుళ్ల సజీవదహనం
నాగచైతన్య కోసం నదిలో దూకాడు.. వీడియో వైరల్
అసెంబ్లీ వద్ద గన్​తో కాల్చుకుని ఎస్సై ఆత్మహత్య..

ఈ-పేపర్

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.