కడప: బద్వేల్‌లో ఓ ఘోర ప్రమాదం తృటిలో తప్పింది. ముందు వెళుతున్న లారీని ఓ ఆర్టీసీ బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో బస్సు స్టీరింగ్ విరిగిపోయి ఓ రెస్టారెంట్‌లోకి దూసుకుపోయింది. హోటల్‌లో ఎవ్వరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. బస్సు డ్రైవర్‌కు గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించారు.
Mon Jan 19, 2015 06:51 pm