హైదరాబాద్ : ఢిల్లీలో ట్రాక్టర్ పరేడ్ ను రైతులు శాంతియుతంగా నిరసన చేపట్టాలని పోలీసులు అభ్యర్థించారు. చట్టానికి చేతుల్లోకి తీసుకోద్దని కోరారు. ఢిల్లీలోకి ప్రవేశిస్తున్న రైతులను అడ్డుకునేందుకు నంగ్లోయి రోడ్డుపై బైఠాయించారు పోలీసులు. రైతులు ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించకుండా రోడ్డును దిగ్భందించారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఢిల్లీలోని 10 మెట్రో స్టేషన్ల ప్రవేశ ద్వారాలను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు.
Mon Jan 19, 2015 06:51 pm