హైదరాబాద్ : వారాంతంలో తిరుమల రద్దీ గణనీయంగా పెరిగింది. గతంలో ఆన్ లైన్ లో కల్యాణోత్సవం చేయించుకున్న భక్తులు, నిన్న స్వామి దర్శనానికి తరలివచ్చారు. దీంతో దాదాపు 40 వేల మందికి పైగా స్వామిని దర్శించుకున్నారని, భక్తులంతా కరోనా నిబంధనలు పాటించేలా జాగ్రత్తలు తీసుకున్నామని టీటీడీ అధికారులు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm