హైదరాబాద్ : జిహెచ్ఎంసి మేయర్, డిప్యూటి మేయర్ ఎన్నిక నిర్వహించేందుకు కొత్తగా ఎన్నికైన సభ్యులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించేందుకు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్రీమతి శ్వేతామహంతిని నియమిస్తూ జిహెచ్ఎంసి ఎన్నికల అధికారి, కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్ ఆదేశాలు జారీచేశారు.
Mon Jan 19, 2015 06:51 pm