అనంతపురం: జిల్లాలోని తాడిపత్రి మండలం చుక్కలూరు దగ్గర ఒక గ్రానైట్ ఫ్యాక్టరీలో పేకాట ఆడుతున్న 25 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.10లక్షల నగదు, 23సెల్ ఫోన్లు, రెండు కార్లు, మూడు ద్విచక్రవాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.
Mon Jan 19, 2015 06:51 pm