హైదరాబాద్: ఈ నెల 24న అన్ని జిల్లాల వ్యవసాయ, మార్కెటింగ్ అధికారులతో సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌లో సమావేశం కానున్నారు. సమావేశంలో యాసంగి సీజన్‌లో పంటల సాగు విస్తీర్ణం, మార్కెటింగ్ తదితర అంశాలపై అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షించనున్నట్లు తెలుస్తున్నది.
Mon Jan 19, 2015 06:51 pm