హైదరాబాద్: బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు బెయిల్ మంజూరైంది. ఆమెకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తున్నట్లు సికింద్రాబాద్ న్యాయస్థానం వెల్లడించింది. మరోవైపు ఆమె భర్త భార్గవ్ రామ్ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది.
Mon Jan 19, 2015 06:51 pm