హైదరాబాద్ : బంగారం ధర మళ్లీ భారీగా పెరిగింది. ఈరోజు బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 490 పెరిగి రూ.48,400కి చేరింది. ఇక 10గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 540 పెరిగి రూ. 52,800కి చేరింది. బంగారం బాటలోనే వెండి కూడా పయనించింది. కిలో వెండి ధర రూ. 1200 పెరిగి రూ.72,500కి చేరింది.
Mon Jan 19, 2015 06:51 pm