హైదరాబాద్ : నాగర్‌కర్నూల్ - వనపర్తి మధ్య నాగర్‌కర్నూల్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు డీసీఎం గొర్రెల లోడుతో వెళ్తున్న డీసీఎం ఢీకొనగా పన్నెండు మంది ప్రయాణికులతో పాటు డిసిఎం డ్రైవర్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. అలాగే ఈ ఘటనలో 50 గొర్రెలు మృతి చెందాయి. తీవ్రంగా గాయపడిన డీసీఎం డ్రైవర్ ను 108 అంబులెన్సులొ ఆస్పత్రికి తరలించారు.
Mon Jan 19, 2015 06:51 pm