హైదరాబాద్ : బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో ఏ1 నిందితురాలు ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియ అసిస్టెంట్లను పోలీసు కస్టడీలోకి తీసుకున్నారు. అఖిలప్రియ వ్యక్తిగత సహాయకులు, నిందితులైన మల్లికార్జున్, సంపత్‌లను మూడు రోజుల పోలీస్ కస్టడీకి సికింద్రాబాద్ కోర్టు అనుమతిచ్చింది. నిందితులు ప్రస్తుతం చంచల్‌గూడ జైల్లో ఉన్నారు. పోలీసులు రేపు ఉదయం చంచల్‌గూడ జైలు నుంచి నిందితులను కస్టడీలోకి తీసుకోనున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm