హైదరాబాద్ : గణతంత్ర దినోత్సవం రోజున శాంతియుతంగానే ట్రాక్టర్ ర్యాలీ నిర్వహిస్తామని వెనక్కి తగ్గేది లేదని రైతు సంఘాలు సంఘాలు వెల్లడించాయి. ఢిల్లీ పోలీసులకు కూడా తమ ర్యాలీ విషయాన్ని చేరవేసిట్లు రైతు సంఘాలు పేర్కొన్నాయి. రింగు రోడ్డుపై తాము ట్రాక్టర్లతో నిరసన ప్రదర్శన చేపట్టనున్నట్లు రైతు సంఘం నేత బల్బీర్ సింగ్ రాజేవల్ తెలిపారు. అయితే తమ నిర్ణయంలో ఎటువంటి మార్పు లేదన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm