హైదరాబాద్ : వనపర్తి జిల్లాలో ఘరో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు బైక్లు ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా.. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన కొత్తకోట మండలం నాటెవెళ్లిలో చోటుచేసుకుంది. గాయాలైన వారిని వనపర్తిలోని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm