హైదరాబాద్ : బిగ్ బాస్2 విన్నర్ కౌశల్ మండా కొత్త ఇంటిలోకి అడుగుపెట్టాడు. గృహ ప్రవేశానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇన్‌స్టాగ్రాములో ఆయన షేర్ చేయగా అవి ఫుల్ వైరల్ అయ్యాయి. కౌశల్‌కు అభిమానులు, సెలబ్రిటీల నుండి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కరోనా వలన కేవలం కుటుంబ సభ్యులని మాత్రమే తన ఇంటి గృహప్రవేశానికి ఆహ్వానించినట్టు తెలుస్తుంది. కౌశల్ తన సతీమణి నీలిమ, పిల్లలు నికుంజ్, లల్లితో కలిసి గృహ ప్రవేశ వేడుకలో తెగ సందడి చేశాడు.
Mon Jan 19, 2015 06:51 pm