కర్నూలు: స్వర్గీయ ఎన్టీఆర్ 25వ వర్ధంతి రోజే జిల్లాలో ఆయన విగ్రహానికి అవమానం జరిగింది. ఎన్టీఆర్ విగ్రహం ముందు గుర్తు తెలియని వ్యక్తులు చెత్త, మద్యం సీసాలు వేశారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా పూలమాల వేసేందుకు వెళ్లిన టీడీపీ నేతలకు అక్కడ కనిపించిన చెత్త, మద్యం సీసాలు చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ విగ్రహం వద్ద టీడీపీ నేతలు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, టీజీ భరత్ ఆందోళనకు దిగారు.
Mon Jan 19, 2015 06:51 pm