హైదరాబాద్: నగరంలోని అమీర్‌పేటలో అగ్నిప్రమాదం జరిగింది. ధరమ్‌కరమ్ రోడ్డులో పార్క్ చేసిన కారులో మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలు ఆర్పేశారు. ప్రమాదంలో కారు పూర్తిగా ఆహుతైంది.
Mon Jan 19, 2015 06:51 pm