హైదరాబాద్ : దేశంలో ఒకవైపు కరోనా ఇబ్బందులు పెడుతుంటే, మరోవైపు బర్డ్ ఫ్లూ దేశాన్ని భయపెడుతోంది. అనేక రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ వలన వేలాది పక్షులు, కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే, ఢిల్లీలో తొలి బర్డ్ ఫ్లూ కేసును అధికారికంగా నిర్ధారించారు. నేషనల్ జులాజికల్ పార్క్ లోని గుడ్లగూబకు బర్డ్ ఫ్లూ సోకి చనిపోయిందని జూ అధికారులు నిర్ధారించారు. వెంటనే జూ ను శానిటేషన్ చేయడంతో పాటుగా, అక్కడి మాంసాహారం తీసుకునే జంతువులకు కోడి మాంసం ఇవ్వడం నిలిపివేశారు.
Mon Jan 19, 2015 06:51 pm