నవతెలంగాణ డిచ్ పల్లి.
తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలకు చెందిన డిగ్రీ ఇయర్ వైస్ బ్యాక్ లాగ్ పరీక్షల ఫలితాలు శనివారం విడుదల అయ్యాయి. ఈ పరీక్షలకు మొత్తం 2680 విద్యార్థులు హాజరు కాగా; 945 మంది ఉత్తీర్ణత సాధించారు. 35.26 ఉత్తీర్ణత శాతం నమోదు అయ్యింది. పూర్తి వివరాల కోసం www.telanganauinversity.ac.in సంప్రదించ వలసిందిగా అధికారులు పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 16 Jan,2021 07:59PM