ఢిల్లీ: భారత క్రికెట్ ఆల్‌రౌండర్ బ్రదర్స్ హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా తండ్రి హిమాన్షు పాండ్యా కన్నుమూశారు. కొన్నాళ్లుగా గుండె సంబంధిత అనారోగ్యంతో చికిత్స తీసుకుంటున్నారు. నేటి ఉదయం తీవ్రమైన గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరిగే సిరీస్ కోసం ప్రాక్టీసు చేస్తున్నాడు. తండ్రి మరణ వార్త తెలియడంతో బరోడా జట్టు కెప్టెన్ కృనాల్ పాండ్యా సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 మ్యాచ్ నుండి తప్పుకున్నాడు.
తండ్రి మరణవార్త తెలుసుకున్న బరోడా జట్టు కెప్టెన్ కృనాల్ పాండ్యా, సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 నుంచి తప్ప...
Read more at: https://telugu.asianetnews.com/cricket-sports/hardik-pandya-krunal-pandya-father-himanshu-pandya-passed-away-cra-qn0e8h
Read more at: https://telugu.asianetnews.com/cricket-sports/hardik-pandya-krunal-pandya-father-himanshu-pandya-passed-away-cra-qn0e8h