ఢిల్లీ: భారత్లో కొత్త రకం కరోనా వ్యాప్తి పెరుగుతోంది. తాజాగా మరో ఐదుగురు ఈ వైరస్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 114కి చేరింది. బాధితులు అందరినీ ప్రత్యేక ఐసోలేషన్ కేంద్రంలో ఉంచి చికిత్స అందిస్తున్నామని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది. తెలిపింది. ఈ నేపథ్యంలో మరోసారి జనవరి 19న సమావేశం కావాలని ఇరు పక్షాలు నిర్ణయం తీసుకున్నాయి.
Mon Jan 19, 2015 06:51 pm