హైదరాబాద్:పమ్రాదవశాత్తు డివైడర్‌ను ఢీకొన్న బైక్ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఈ ఘటన అనంతపురం జిల్లాలోని సోమందేపల్లి మండలం నల్లగొండ్రాయనిపల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరపుతున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm