హైదరాబాద్:గణతంత్ర దినోత్సవం సందర్భంగా అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ ను ప్రకటించింది. జనవరి 20 నుంచి 23 వరకూ ఈ సేల్ జరుగుతుందని అమెజాన్ తెలిపింది. ఈ సేల్‌లో భాగంగా.. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డులపై 10 శాతం డిస్కౌంట్‌ను అమెజాన్ ప్రకటించింది. ప్రైమ్ సభ్యులకు జనవరి 19 నుంచే సేల్ మొదలవుతుందని తెలిపింది. స్మార్ట్‌ఫోన్లపై గతంలో ఎన్నడూ లేనంత డిస్కౌంట్‌ను ఇవ్వనున్నట్లు పేర్కొంది.
Mon Jan 19, 2015 06:51 pm