హైదరాబాద్: నల్గొండ జిల్లాలోని కొండమల్లేపల్లి మండల పరిధిలోని హైదరాబాద్ కాటన్ ఇండస్ట్రీలో అగ్నిప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో సుమారు రూ.10 లక్షల ఆస్థినష్టం జరిగింది.
Mon Jan 19, 2015 06:51 pm