నవతెలంగాణ డిచ్ పల్లి
దేశంలోని వివిధ రాష్ట్రాల్లో బర్డ్ ప్లూ కలకాలం రేపుతున్న ఈ సమయంలో ఒకేసారి ఆరు వందల కోళ్లు మృత్యువాత పడడంతో ఆందోళన వ్యక్తమవుతుంది. మండలంలోని యనంపల్లి తాండలో
మండలంలోని యనం పల్లి గ్రామానికి చెందిన రాంచందర్ గౌడ్ తండా సమీపంలో కోళ్ల ఫారం నెలకొల్పారు ఈ ఫాం లో దాదాపు 8 నుంచి 10 వేల కోళ్ళు ఉన్నట్లు జిల్లా పశు వైద్యాధికారి డాక్టర్ భరత్ వివరించారు. జిల్లా పశు వైద్యాధికారి డాక్టర్ భరత్ మండల పశువైద్యాధికారి గోపికృష్ణ లో తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి గత మూడు రోజుల నుండి జానంపల్లి కోళ్ల ఫారం లో కోళ్లు మృత్యువాత పడుతున్నట్లు బుధవారం సమాచారం అందిందని మృతిచెందిన దాదాపు ఆరు వందల కోళ్ళను సమీపంలోని అటవీ ప్రాంతంలో ఒక జెసిబి సహకారంతో చేసి మృత్యువాత పడ్డ ఆరు వందల కోళ్ళను ఖననం చేశారు విషయం తెలుసుకున్న మండల విద్యాధికారి అక్కడికి వెళ్లి సమాచారాన్ని సేకరించి కొన్ని జిల్లా పశు వైద్యాధికారి కి సమాచారం అందజేశారు. జిల్లా పశు వైద్యాధికారి డాక్టర్ భరత్, ఏ డి డి ఎల్ ఏ డి కిరణ్ దేశ్ పాండే, నందిపేట్ మండల పశువైద్యాధికారి హనుమంత్ రెడ్డి రవి సత్యలింగం లతో కలిసి కోళ్ల ఫామ్ హౌస్ కు చేరుకొని బుధవారంనాడు మృతి చెందిన ఒక కోడిని తీసుకొని పోస్టుమార్టం నిమిత్తం హైదరాబాద్ లోని వీధి ఆర్ఐ మెటర్నిటీ బయోలాజికల్ ఇనిస్టిట్యూట్కు మృతి చెందిన ఒక కోడి రక్త నమూనాలను సేకరించుకొని వ్యాప్ తరలించినట్లు జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ భారత్ అన్నారు. రిపోర్ట్ రెండు మూడు రోజుల్లోనే వచ్చే అవకాశం ఉందని ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. అర్ డి రనికల్ డిసిస్ వైరస్ తో కూడా కోళ్లుు మృత్యువా పడతాయని ఆయన అన్నారు. మన జిల్లాలో ఇప్పటివరకు బర్డ్ ఫ్లూ లక్షణాలు ఏమి ఉండకపోవచ్చని అనుమానాలు వ్యక్తం చేశారు రిపోర్ట్టు వస్తేనే అన్ని విషయాలు బయటపడతాయని ప్రజలు ఎలాంటి ఆందోళనకుు గురి రావలసిన అవసరం లేదని ఆయన ప్రజలకు సూచించారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 13 Jan,2021 08:20PM