హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ కు నగర ఓటర్లు భారీ షాకిచ్చారు. దీంతో పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ తెలంగాణ పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పీసీసీ అధ్యక్ష పదవికి ఆయన రాజీనామా చేశారు. ఈ మేరకురాజీనామా తన రాజీనామా లేఖను ఏఐసీసీకి పంపనున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm