హైదరాబాద్: క్యాన్‌బెరాలో భారత్, ఆస్ట్రేలియాల మధ్య తొలి టీ20 మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత ఇండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. తొలి టీ20లో భారత్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 161 రన్స్ చేసింది. కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీ(41 బంతుల్లో: 1X6, 4X4)తో రాణించగా.. చివర్లో రవీంద్ర జడేజా శరవేగంగా 44 రన్స్ చేశాడు. జడేజా 44 పరుగులు (23 బంతుల్లో: 4X5, 1X6) చేసి నాటౌట్‌గా నిలిచాడు. సంజుసాంసన్ 23, పాండ్యా 16 రన్స్ చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm