హైదరాబాద్: మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలోని సిరోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతపల్లి గ్రామంలో ఇరువర్గల మధ్య ఘర్షణ జరగింది. గ్రామంలోని పామర్తి అంజయ్య రామదాసు అనే రైతును గత కొన్ని రోజులుగా భూవివాదంలో వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తాజాగా ఈ భూవివాదంలో ఇరు వర్గల వారు నడిరోడ్డుపై ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm