హైదరాబాద్: బీజేపీ తొలి విజయం నమోదు చేసుకుంది. మంగళ్ హాట్ డివిజన్ బీజేపీ అభ్యర్థి శశికళ విజంయ సాధించారు. అనేక డివిజన్లలో బీజేపీ అధికార టీఆర్ఎస్ కు గట్టిపోటీ ఇస్తోంది. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం టీఆర్ఎస్ 43 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. 3 డివిజన్లలో విజయం సాధించింది. బీజేపీ 42 డివిజన్లలో ఆధిక్యంలో ఉంది. 8 డివిజన్లను తన ఖాతాలో వేసుకున్న ఎంఐఎం పార్టీ 20 డివిజన్లలో ఆధిక్యంలో ఉంది.
Mon Jan 19, 2015 06:51 pm