హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా 63049మందికి కరోనా టెస్టులు చేయగా 664మందికి పాజిటివ్‌గా వచ్చింది. 11మంది ప్రాణాలు మరణించారు.
రాష్ట్రంలో ఇప్పటివరకు 1,02,29,745 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 8,70,076 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 8,56,320మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. 7014 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 6742 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 03 Dec,2020 06:54PM