హైదరాబాద్: నిన్న జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 45.71 శాతం పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల అధికారి లోకేశ్ కుమార్ తెలిపారు. గతంలో జీహెచ్ఎంసీకి జరిగిన ఎన్నికల్లో నమోదైన పోలింగ్ శాతంతో పోలిస్తే ఇది కొంచెం ఎక్కువే. 2016లో గ్రేటర్‌లో 45.29 శాతం పోలింగ్ నమోదు కాగా, ఈసారి అది స్వల్పంగా పెరిగి 45.71 శాతం నమోదు కావడం గమనార్హం.
Mon Jan 19, 2015 06:51 pm