హైదరాబాద్ : ఆంధ్రప్రదేలో గత 24 గంటల్లో కొత్తగా 685 కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా కృష్ణా జిల్లాలో 146, అత్యల్పంగా శ్రీకాకుళం జిల్లాలో 3 కేసులు నమోదయ్యాయి. నలుగురు మృతి చెందారు. ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 8,68,749కి చేరింది. మొత్తం మరణాలు 6,996కి చేరుకున్నాయి.
Mon Jan 19, 2015 06:51 pm