Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
ఎమాసోల్‌ అంతర్జాతీయ బ్రాండ్‌ అంబాసిడర్‌గా శిఖర్‌ ధావన్‌ | BREAKING NEWS| నవతెలంగాణ|www.navatelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • తాజా వార్తలు
  • ➲
  • స్టోరి
  • 01 Dec,2020 05:20PM

ఎమాసోల్‌ అంతర్జాతీయ బ్రాండ్‌ అంబాసిడర్‌గా శిఖర్‌ ధావన్‌

ఢిల్లీ: భారతీయ ఎఫ్‌ఎంసీజీ అగ్రగామి ఇమామీ లిమిటెడ్‌ ఇప్పుడు భారతీయ మార్కెట్‌ను తమ పూర్తి సరికొత్త, సమగ్రమైన గృహ పరిశుభ్రతా ఉత్పత్తుల శ్రేణి  ఎమాసోల్‌తో  తాకేందుకు సిద్ధమైంది. ఇప్పటి వరకూ వ్యక్తిగత సంరక్షణ మరియు ఆరోగ్య సంరక్షణ విభాగాలలో సత్తా చాటిన కంపెనీ,  మొట్టమొదటిసారిగా గృహ సంరక్షణ విభాగంలో భారీ ప్రవేశాన్ని ఈ ఆవిష్కరణతో చేయనుంది.
ఎమాసోల్‌ శ్రేణి ఉత్పత్తుల క్రింద, ఇమామీ లిమిటెడ్‌ ఐదు ఉత్పత్తులను తయారుచేసి, విక్రయిస్తుంది. అవి
    ఎమాసోల్‌ డిస్‌ఇన్‌ఫెక్టెంట్‌ ఫ్లోర్‌ క్లీనర్‌
    ఎమాసోల్‌ డిస్‌ఇన్‌ఫెక్టెంట్‌ టాయ్‌లెట్‌ క్లీనర్‌
    ఎమాసోల్‌ డిస్‌ఇన్‌ఫెక్టెంట్‌ బాత్‌రూమ్‌ క్లీనర్‌
    ఎమాసోల్‌ యాంటీబ్యాక్టీరియల్‌ డిష్‌వాష్‌ జెల్‌
    ఎమాసోల్‌ ఆల్‌ పర్పస్‌ శానిటైజర్‌
         భారతదేశపు మార్కెట్‌లో తొలిసారిగా 99.9% క్రిములను తొలగించడంతో పాటుగా వైరస్‌లు, క్రిములు మరియు బ్యాక్టీరియా నుంచి 24 గంటల వరకూ రక్షణను అందించే బీజీవీ24 అత్యాధునిక యాంటీమైక్రోబియాల్స్‌ యాక్షన్‌ను సైతం కలిగిన గృహ పరిశుభ్రతా శ్రేణి ఎమాసోల్‌.
          వరల్డ్‌ ప్యానెల్‌ కాంటార్‌ నివేదిక ప్రకారం, కోవిడ్‌–19కారణంగా, గృహ పరిశుభ్రతా ఉత్పత్తుల పరంగా వినియోగదారుల ప్రవర్తనలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. టాయ్‌లెట్‌ క్లీనర్ల వినియోగం 47% పెరిగితే, ఫ్లోర్స్‌ మాపింగ్‌ 41% మరియు డిస్‌ఇన్‌ఫెక్టెంటంట్‌ల వినియోగం 28% పెరిగింది. నీల్సన్‌ కేటగిరీ ట్రెండ్స్‌ ప్రకారం, గృహ పరిశుభ్రతా ఉత్పత్తుల వినియోగం భారీగా పెరగడంతో పాటుగా విస్తరణ పరంగా గణనీయమైన వృద్ధి నమోదు చేసింది. ఈ–కామర్స్‌ మార్గాలు దాదాపు80% వృద్థిని మహమ్మారి అనంతర వాతావరణంలో ఫ్లోర్‌ మరియు టాయ్‌లెట్‌ క్లీన్సర్ల పరంగా నమోదు చేశాయి. ఎమాసోల్‌ గృహ పరిశుభ్రతా శ్రేణి ఉత్పత్తులను ఆవిష్కరిస్తున్నట్లుగా వెల్లడించిన  శ్రీ మోహన్‌ గోయెంకా, డైరెక్టర్‌ –ఇమామీ లిమిటెడ్‌ మాట్లాడుతూ ‘‘ కోవిడ్‌–19 మహమ్మారి, ఇంటి పరిశుభ్రత పట్ల ఆప్రమప్తతను నూతన శిఖరాలకు తీసుకువెళ్లింది. ఆర్ధికపరంగా అన్ని వర్గాల ప్రజలూ ఎక్కువ సార్లు తమ ఇంటిని శుభ్రపరుచుకోవడం ద్వారా గృహాలలో పరిశుభ్రతను నిర్వహించడం పట్ల ఎక్కువగా ఆందోళన చెందుతున్నారు. ఇంటిలో లేదా బయట ప్రాంతాలలో అత్యధికంగా స్పృశించే ప్రాంతాల ద్వారా కోవిడ్‌–19 సంక్రమించే ముప్పు అధికంగా ఉండటం వల్ల డోర్‌ నాబ్‌లు, ఫ్రిడ్జ్‌ హ్యాండిల్స్‌, కాలింగ్‌ బెల్స్‌, లైట్‌ స్విచ్‌లు, ఫోన్లు, కిచెన్‌ కౌంటర్‌ టాప్స్‌ మొదలైనవి తరచుగా శుభ్రపరచడం మరియు డిస్‌ఇన్‌ఫెక్టింగ్‌ చేయడం వంటి నూతన ప్రవర్తనలకు దారి తీస్తుంది. ఓ విభాగంగా, గృహ పరిశుభ్రత దాదాపు 3వేల కోట్ల రూపాయలుగా ఉండొచ్చు మరియు కోవిడ్‌ ముందస్తు నాటి పరిస్థితులతో పోలిస్తే ఇది రెండంకెల వృద్ధిని నమోదు చేస్తుంది. రాబోయే రోజులలో ఇది మరింత వేగంగా వృద్ధి చెందవచ్చని అంచనా. దీనిని ఒడిసి  పట్టుకోవడంలో భాగంగా ఎమాసోల్‌ శ్రేణి గృహ పరిశుభ్రతా ఉత్పత్తుల పరిచయంతో గృహ పరిశుభ్రతా విభాగంలో మేము ప్రవేశించాం. ఎమాసోల్‌ శ్రేణిలో బలీయమైన ఇమామీ యొక్క అగ్రశ్రేణి బ్రాండ్‌ ఈక్విటీతో పాటుగా అత్యున్నత ఆర్‌ అండ్‌ డీ ఆవిష్కరణను జోడించాం. ఇవి 24 గంటల భద్రతను వైరస్‌లు, క్రిములు మరియు బ్యాక్టీరియా నుంచి అందిస్తాయి. భారత మార్కెట్‌లో ఈ తరహా ఉత్పత్తులు రావడం ఇది తొలిసారి. ఈ ఆవిష్కరణతో ప్రభావవంతమైన పరిశుభ్రతా ఉత్పత్తులను కోరుకునే వినియోగదారుల నుంచి ప్రోత్సాహకరమైన స్పందనను మేము అందుకోగలమని భావిస్తున్నాం. తద్వారా వారు అత్యున్నత స్థాయి బ్రాండ్‌ నమ్మకం అందుకోగలరు’’ అని అన్నారు.
        శిఖర్‌ ధావన్‌ మాట్లాడుతూ ‘‘ఎమాసోల్‌ ఆవిష్కరణ ద్వారా గృహ సంరక్షణ విభాగంలో ప్రవేశించడం పట్ల ఇమామీని నేను అభినందిస్తున్నాను. గత కొద్ది సంవత్సరాలుగా నిరూపితమైన విశ్వసనీయత మరియు విస్తృతమైన, నమ్మకమైన వినియోగదారులతో  లెజండరీ బ్రాండ్‌గా ఇమామీ స్థిరపడింది. పరిశుభ్రత యొక్క ప్రాముఖ్యతను ప్రపంచమంతా నొక్కి చెబుతున్న సమయంలో, తమ ఉత్పత్తి పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తూ మరో శక్తివంతమైన ఉత్పత్తి ఎమాసోల్‌ను ఆవిష్కరించేందుకు ఇమామీకి ఇది సరైన సమయం అని నేను నమ్ముతున్నాను. ఈ నూతన ఉత్పత్తి ఆవిష్కరణ చేసిన ఇమామీకి నా శుభాకాంక్షలు’’ అని అన్నారు.
       క్రిముల  నుంచి రక్షణ పరంగా మెరుగైన భద్రతను అందించే రీతిలో బీజీవీ24 అడ్వాన్డ్స్‌ యాంటీమైక్రోబియాల్‌ యాక్షన్‌ కలిగి ఉండటంతో పాటుగా తమ ఎమాసోల్‌ శ్రేణి కోసం అంతర్జాతీయ క్రికెటర్‌ శిఖర్‌ ధావన్‌ను తమ గ్లోబల్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఇమామీ ఎంచుకుంది. లండన్‌ కేంద్రంగా కలిగిన డిజైన్‌ సంస్థ ఇవాల్వ్‌ క్రియేటివ్‌, ఈ ఎమాసోల్‌  గృహ పరిశుభ్రతా శ్రేణి కోసం ప్యాకేజింగ్‌ను అభివృద్ధి చేసింది. దీనిలో సరసమైన ధరలతో కూడిన నాణ్యతా ఉత్పత్తులు ఉన్నాయి. ఎమాసోల్‌ శ్రేణిని సాధారణ వాణిజ్యం, ఆధునిక వాణిజ్యం మరియు ఈ–కామర్స్‌ మార్గాలలో ప్రధానంగా నగర మెట్రో మార్కెట్‌లపై దృష్టి కేంద్రీకరించి ఆవిష్కరిస్తున్నారు. మొత్తంమ్మీద అమ్మకాల పరంగా అధిక భాగం తోడ్పాటును ఈ ప్రాంతాలు అందిస్తాయని అంచనా.
ఎమాసోల్‌ శ్రేణి ధరల వివరాలు:
    ఎమాసోల్‌ డిస్‌ఇన్‌ఫెక్టెంటంట్‌ ఫ్లోర్‌ క్లీనర్‌ (సిట్రస్‌ మరియు లావెండర్‌) – 500 మిల్లీ లీటర్ల ధర 75 రూపాయలు కాగా, 975 మిల్లీ లీటర్ల ధర 140 రూపాయలు.
    ఎమాసోల్‌ డిస్‌ఇన్‌ఫెక్టెంటంట్‌ టాయ్‌లెట్‌ క్లీనర్‌ – 500 మిల్లీలీటర్లు ధర 70 రూపాయలు
    ఎమాసోల్‌ డిస్‌ఇన్‌ఫెక్టెంటంట్‌ బాత్‌రూమ్‌ క్లీనర్‌ – 500 మిల్లీలీటర్లు ధర 75 రూపాయలు
    ఎమాసోల్‌ యాంటీ బ్యాక్టీరియల్‌ డిష్‌ వాష్‌ జెల్‌ (నిమ్మ)  – 500 మిల్లీలీటర్లు ధర 95 రూపాయలు మరియు 900 మిల్లీ లీటర్ల రీఫిల్‌ పౌచ్‌ ధర 170 రూపాయలు
    ఎమాసోల్‌ ఆల్‌ పర్పస్‌ శానిటైజర్‌ స్ర్పే – 25 మిల్లీ లీటర్ల ధర 30 రూపాయలు మరియు 500 మిల్లీ లీటర్ల ధర 199 రూపాయలు.

ఎమాసోల్‌ అంతర్జాతీయ బ్రాండ్‌ అంబాసిడర్‌గా శిఖర్‌ ధావన్‌
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

తాజా వార్తలు

09:00 PM వికారాబాద్‌ జిల్లాలో బుల్లెట్‌ కలకలం
08:51 PM మోడీ వ్యాక్సిన్ తీసుకుంటేనే అపోహలు పోతాయి: ప్రకాశ్ అంబేద్కర్
08:44 PM రైతులకు షాక్ ఇచ్చిన తెలంగాణ సర్కార్..
08:32 PM జల్లికట్టు క్రీడల్లో అపశ్రుతి.. ఇద్దరు మృతి, 50మందికి గాయాలు
08:28 PM తొలి రోజు లక్షా 91వేల మందికి కరొనా టీకా
08:04 PM జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకున్న అష్ట గంగాధర్
07:59 PM డిగ్రీ ఇయర్ వైస్ బ్యాక్ లాగ్ పరీక్షల ఫలితాల విడుదల
07:53 PM వ్యాక్సిన్ తీసుకువస్తున్న వాహనానికి డప్పులతో స్వాగతం
07:52 PM పోలీసు కావాలనుకుంటున్నారా? అయితే దరఖాస్తు చేసుకోండి..
07:43 PM గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి 200 రుణ యాప్‌లు తొలగింపు
07:31 PM సంగారెడ్డిలో వ్యాక్సిన్ తీసుకున్న హెల్త్ వర్కర్‌కు అస్వస్థత
07:17 PM దేశంలో 116కు చేరిన కొత్త రకం కరోనా కేసులు
07:01 PM నేను ఇలానే ఆడతా: విమర్శలకు రోహిత్ శర్మ సమాధానం
06:36 PM ఆర్డీవో ఆఫీసులో మల్లన్నసాగర్ బాధితుడి ఆత్మహత్యాహత్నం
06:28 PM ఏపీలో కొత్తగా మరో 114 పాజిటివ్ కేసులు
05:49 PM వ్యాక్సిన్ వేయించుకున్న సీరమ్‌ అధినేత
05:22 PM 'క్రాక్' హిందీ రీమేక్ లో సోనూసూద్?
05:02 PM బీడీఎస్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి అదనపు మాప్ అప్ కౌన్సిలింగ్
04:46 PM గెలుపొందిన వారి పేర్లతో జీహెచ్ఎంసీ గెజిట్ నోటిఫికేషన్ జారీ..
04:37 PM వ్యాక్సిన్ తీసుకున్న వారికి సమస్య వస్తే.. భారీ నష్ట పరిహరం, ఉచిత వైద్యం
04:25 PM తెలంగాణ ప్రజలకు శుభవార్త..
04:01 PM జగన్ దర్శకత్వంలో డీజీపీ నటిస్తున్నాడు: చంద్రబాబు
03:23 PM రూ.2,500 కోసం హత్యాయత్నం..
02:53 PM వరుణుడి ఎఫెక్ట్... బ్రిస్బేన్ టెస్టులో రెండో రోజు ఆట రద్దు
02:34 PM బోయిన్‌ప‌ల్లి కిడ్నా‌ప్ కేసులో మ‌రో ట్వి‌స్ట్...
02:22 PM విజయవాడలో వ్యాక్సిన్ తీసుకున్న మహిళకు అస్వస్థత..!
02:14 PM దేశంలో మొదటి వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తి ఇతనే..
02:03 PM ప్రధాని సూచన మేరకే టీకా తీసుకోలేదు: కేటీఆర్
01:51 PM కేసీఆర్‌కు కిషన్‌రెడ్డి లేఖ
01:24 PM ఒంటెను ఢీకొని..ప్రఖ్యాత బైక్ రైడర్ మృతి
01:02 PM ప్రపంచనికే వ్యాక్సిన్ అందించింది తెలంగాణ : మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌
12:53 PM వీధి కుక్కల దాడిలో 40 గొర్రెలు మృతి
12:44 PM బీసీసీఐ మాజీ ఉపాధ్యక్షుడు​ కమల్ మృతి
12:05 PM విహారం.. తీవ్ర విషాదం..
11:32 AM పారిశుద్ధ్య కార్మికురాలికే తొలి టీకా
11:07 AM మంచిర్యాలలో 350 నాటు కోళ్లు మృతి .. బర్డ్​ ఫ్లూ అనుమానం
10:55 AM జ్యువెలరీ షాప్​లో చోరి కేసులో డ్రైవరే దొంగ
10:28 AM నార్వేలో తొలి డోసు తీసుకున్న 23 మంది వృద్ధులు మృతి
10:16 AM హార్దిక్ పాండ్యా కుటుంబంలో విషాదం
09:47 AM సికింద్రాబాద్ లో 1.20 కిలోల బంగారం చోరీ
09:01 AM జిల్లాల వారిగా టీకా కేంద్రాలు
08:40 AM టీకా వేసుకున్న వారిలో కనిపించే లక్షణాలు ఇవే..
08:24 AM ఈ ఏడాది నాగోబా జాతర రద్దు
07:56 AM అక్షరయాన్ వెబ్ సైట్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
07:37 AM తెలంగాణకు కొత్తగా 9 ఐఏఎస్‌లు .. ఇద్దరు తెలంగాణ వారే
07:14 AM నేడు ఎనిమిది కొత్త రైళ్లను ప్రారంభించనున్న ప్రధాని
07:02 AM నేడు రెండో విడత గొర్రెల పంపిణీ
06:51 AM తొలి వ్యాక్సిన్ నేనే తీసుకుంటా: ఈటల
11:53 PM జవాన్ మోతీలాల్ మరణం పట్ల సంతాపం వ్యక్తం చేసిన మంత్రి వేముల
10:09 PM దారుణం:చిరుతపులి మృతి
09:52 PM మరో రాష్ట్రానికి పాకిన‌ బర్డ్ ఫ్లూ
09:22 PM లారీ డ్రైవర్ నిర్లక్ష్యం నిండు ప్రాణం బ‌లి
09:05 PM ఈ కల్వర్టులో నాణ్యత లేదు, గట్టిగా వరదొస్తే కొట్టుకుపోతుంది.
09:03 PM చికిత్స పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి మృతి
08:11 PM సిరాజ్‌పై మరసారి జాత్యహంకార వ్యాఖ్యలు
08:02 PM మరో ఐదుగురికి కరోనా స్ట్రెయిన్
07:53 PM 19న మరోసారి రైతులతో చర్చలు
06:43 PM రేపు నల్గొండలో పర్యటించనున్న కేసీఆర్
06:36 PM గుడిసెకు నిప్పంటుకుని వృద్ధురాలు సజీవ దహనం
06:30 PM గారాలు పోయిన చిరుత.. వైరల్ అవుతున్న వీడియో
05:39 PM అంబర్‌ పేట లో మహిళ అదృశ్యం
05:24 PM జనవరి 24న హీరో వరుణ్ పెండ్లి
05:07 PM 35కి చేరిన ఇండోనేసియా భూకంపం మృతుల సంఖ్య
04:56 PM కేంద్రం - రైతులు మధ్య కోనసాగుతున్న చర్చలు..
04:16 PM పిఆర్సీ నివేదిక వెల్లడించాలి : ఉద్యోగుల ఐక్యవేదిక
03:44 PM ఫౌంటెయిన్‌ తలపించిన మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీ
03:37 PM రామమందిరానికి రాష్ట్రపతి 5లక్షలు విరాళం
01:57 PM విద్యార్థులకు అలర్ట్.. ఎంట్రన్స్ ఎగ్జామ్స్ డేట్స్ ఇవే
01:33 PM నేటి నుండి శంషాబాద్‌ - చికాగో నాన్‌స్టాప్‌ సర్వీస్
01:19 PM 18 ఏళ్ల లోపు వారికి వ్యాక్సిన్‌ ఇవ్వం : డీఎంఈ రమేష్ రెడ్డి
01:01 PM నల్గొండలో యువకుడి దారుణ హత్య
12:50 PM ముఖ్యమంత్రివి దిగజారుడు రాజకీయాలు : అచ్చెన్న
12:43 PM ప్రభాస్‌ సర్‌ప్రైజ్‌
12:32 PM ఘోర రోడ్డుప్ర‌మాదం..11 మంది మృతి
12:20 PM ఘనంగా ఆర్మీ దినోత్సవ వేడుకలు
12:06 PM ఐదో వికెట్ కోల్పోయిన ఆసీస్‌‌
12:01 PM నేటి నుంచి రామ మందిరం నిర్మాణానికి విరాళాల సేకరణ
11:36 AM లైక్‌ బటన్‌ కనిపించదు.. ఫేస్‌బుక్‌ కొత్త ఫీచర్స్
11:23 AM పేస్ బౌలింగ్‌తో రోహిత్ శ‌ర్మ స‌ర్‌ప్రైజ్
10:58 AM పెను విషాదం..సముద్రంలో కుప్పకూలీన విమానం
10:40 AM 17 మంది ఎస్ఐలకు స్థానచలనం
10:32 AM అమెరికన్‌ రెస్క్యూ ప్లాన్‌ .. బైడెన్‌ కీలక ప్రతిపాదన
10:12 AM ఇండోనేసియాలో భారీ భూకంపం.. ఏడుగురు మృతి
09:55 AM ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్
09:42 AM కామారెడ్డిలో విషాదం
09:25 AM కోడి పందెలు...ఐదుగురు అరెస్ట్
09:15 AM నేడు రైతులతో మరో విడత కేంద్రం చర్చలు
08:25 PM రోడ్డు పమ్రాదంలో ఒకరు మృతి
07:38 PM ఎస్‌బీఐ క్రెడిట్ కార్డులపై అమెజాన్ బారీ డిస్కౌంట్‌
07:23 PM పత్తి పరిశ్రమలో అగ్నిప్రమాదం
06:56 PM కేసిఆర్, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ చిత్రపటాలకు పాలాభిషేకం
06:36 PM నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో జాతీయ యువజన వారోత్సవాలు
06:33 PM బంగారం అక్ర‌మ ర‌వాణ‌
06:27 PM ఆహారం ఆలస్యం అయ్యేస‌రికి....
06:12 PM నకిలీ మద్యం క‌ల‌క‌లం
06:06 PM మాటామాటా పెరగడంతో కత్తితో పొడిచి...
05:56 PM ఆసుపత్రిలో షార్ట్ సర్క్యూట్
05:21 PM లవ్‌ స్టోరీ మరో కొత్త పోస్టర్‌
05:16 PM కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు...
05:08 PM రైలు నుంచి భార్యను కిందకు తోసేసిన‌ భర్త

Top Stories Now

టీకా వేసుకున్న వారిలో కనిపించే లక్షణాలు ఇవే..
తెలంగాణకు కొత్తగా 9 ఐఏఎస్‌లు .. ఇద్దరు తెలంగాణ వారే
పేస్ బౌలింగ్‌తో రోహిత్ శ‌ర్మ స‌ర్‌ప్రైజ్
కామారెడ్డిలో విషాదం
అసలే కోతి ఆపై కల్లు తాగితే..
కుటుంబంలో చిచ్చు పెట్టిన అమ్మఒడి.. భార్యను హత్య చేసిన భర్త
కారు డ్రైవర్‌ అరెస్టుతో సంచలన విషయాలు వెలుగులోకి..
బ‌ర్డ్‌ఫ్లూ ఎఫెక్ట్ : చికెన్ అమ్మ‌కాల‌పై బ్యాన్‌
పతంగి ఎగరవేస్తూ బిల్డింగ్ పై నుండి పడిన యువతి..
సీఎం రెండో భార్యనంటూ మహిళ హల్‌చల్‌..
రామ్, సునీత కూడా అదే చేశారు : నాగబాబు
తెలంగాణలో తొలి టీకా ఎవరికో తెలుసా..?
వీడు ముసలోడు అవ్వకూడదే.. ఉప్పెన టీజర్
నిజామాబాద్‌లోబ‌ర్డ్ ఫ్లూ క‌ల‌క‌లం...2 వేల కోళ్లు మృతి
ఘోర రోడ్డు ప్రమాదం..డ్రైవర్ల పరిస్థితి విషమం
రెడ్‌మీ మొబైల్ యూజర్లకు గుడ్ న్యూస్
తెలంగాణలో స్కూల్స్ రీఓపెనింగ్.. మార్గదర్శకాలు ఇవే
దొంగ బాబాలకు దేహశుద్ధి
గర్ల్ ఫ్రెండ్‌ను భయపెట్టేందుకు తలపై కత్తిని..వీడియో
హైదరాబాద్​లో భూప్రకంపనలు...

ఈ-పేపర్

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.