హైదరాబాద్ : జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మధ్యాహ్నం రెండు గంటల వరకూ కేవలం 24.52 శాతం మాత్రమే పోలింగ్ నమోదు కావడం గమనార్హం. మరీ ముఖ్యంగా విద్యావంతులు ఎక్కువగా ఉన్న డివిజన్లలో 10 శాతం కూడా పోలింగ్ దాటలేదు. గుడిమల్కార్‌పూర్‌లో అత్యధికంగా 49.19శాతం పోలింగ్ నమోదు కాగా.. అత్యల్పంగా రెయిన్‌బజార్‌లో అరశాతం (.56)శాతం నమోదయ్యింది.
Mon Jan 19, 2015 06:51 pm