ఢిల్లీ: భారత విదేశాంగ శాఖా మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి మారిస్ పేన్‌తో ఫోన్ లో సంభాషించారు. ఈ సందర్భంగా ప్రాంతీయ ,ప్రపంచ పరిణామాలను వారు ఇరువూరు సమీక్షించారు. వీటితో పాటు ప్రస్తుత సమస్యలపై చర్చించారు.
Mon Jan 19, 2015 06:51 pm