హైదరాబాద్: హర్యానా హోం మంత్రి అనిల్ విజ్కు రైతుల నిరసన సెగ తగలింది. అంబాలాలోని పంజోఖ్రా సాహిబ్ గురుద్వారా వెలుపల ఆయనకు వ్యతిరేకంగా హర్యనా రైతులు నల్లజెండాలు ప్రదర్శిస్తూ, రైతు ఐక్యత వర్ధిల్లాలంటూ నినాదాలు చేశారు. మంత్రి కారును అడ్డుకుంటూ, ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనల నేపథ్యంలో అనిల్ విజ్కు ఈ చేదు అనుభవం ఎదురైంది.
Mon Jan 19, 2015 06:51 pm