హైదరాబాద్: నగరంలోని నేటి ఉదయం నుంచి మున్నిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. అయితే మాదాపూర్ డివిజజన్ పోలింగ్ బూత్‌లలో ఓటర్లకు టీఆర్ఎస్ నేతలు డబ్బులు పంపిణీ చేసిన్నట్లు సమాచారం. డబ్బుల పంపిణీని బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్విదం చోటు చేసుకుంది.
Mon Jan 19, 2015 06:51 pm