హైదరాబాద్: ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఈరోజు ఉదయం 8 గంటలకు ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఆగ్రా జిల్లాలో మొత్తం 84 పోలింగ్ బూత్‌లలో ఓటింగ్ కొనసాగుతోంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల ఎదుట బారులు తీరారు. ఆయా కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm