హైదరాబాద్: నగరంలో రేపు జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో జీహెచ్‌ఎంసీ ఎన్నికల పోలింగ్‌కు సంబంధించి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. సిబ్బందికి అధికారులు పోలింగ్ సామగ్రిని అందిస్తున్నారు. దీని కోసం జీహెచ్‌ఎంసీ పరిధిలో 30 డీఆర్సీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచే బ్యాలెట్ బాక్సులు, స్ట్రాంగ్ రూములు, లెక్కింపు కేంద్రాల నిర్వహణ చేపట్టనున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm