అమరావతి: నేటి నుంచి ఏపీ అసెంబ్లీ శీతకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ర్యాలీగా అసెంబీలకి బయలుదేరి వేళ్లారు. భారీ వర్షాలు, వరదల్లో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, వారికి వెంటనే పరిహారం చెల్లించి రబీలో పెట్టుబడులకు సాయం చేయలని డిమాండ్ చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm