అమరావతి: అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలో లీరీ టైరు పేలి రోడ్డు పక్కనే ఉన్న ఇంట్లోకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో ఇంటి ముందు, ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. లారీ ఇంట్లోకి దూసుకెళ్లడంతో ఇళ్లు పాక్షికంగా దెబ్బతింది. లారీ డ్రైవర్ కు తీవ్రగాయాలు కావడంతో సమీపంలో ఉన్న ఆస్పత్రికి స్థానికులు తరలించారు.
Mon Jan 19, 2015 06:51 pm