అమరావతి: ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు ఏపీ అసెంబ్లీ సంతాపం తెలియజేయనుంది. కాగా ఈ సమావేశాల్లో 20 అంశాలపై సమగ్ర చర్చ జరగాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది.
Mon Jan 19, 2015 06:51 pm