హైదరాబాద్ : భారత్ తో జరిగిన రెండో వన్డేలో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. 390 పరుగుల భారీ లక్షంతో బరిలోకి దిగిన టీంఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 338 పరుగులు మాత్రమే చేయగలిగింది. టార్గెట్ ఛేజింగ్‌లో కెప్టెన్ కోహ్లీ, కేఎల్ రాణించినా.. మరోసారి ఓపెనర్లు నిరాశ పరచడంతో ఓటమి తప్పలేదు. దీంతో సిరీస్ చేజారింది.
Mon Jan 19, 2015 06:51 pm